LIVING STREAM MINISTRY

అధిక మొత్తంలో పంపిణీ చేయుట కొరకు ప్రచురణలు

ఈ సైట్¬¬లో ఫైల్స్ కొరకు పంపిణీ విధానం

ఈ ఏడు పుస్తకాల యొక్క ఎలెక్ట్రానిక్ వర్షన్¬¬ను ఉచితంగా అందుబాటులోనికి తెచ్చినందుకు లివింగ్ స్ట్రీమ్ మినిస్ట్రీ సంతోషిస్తున్నది. అనేకులు ఈ పుస్తకాలన్నిటినీ చదివి, వీటిని ఇతరులకు తెలియజేస్తారని మేం ఆశిస్తున్నాం. సక్రమంగా కొనసాగుట కొరకు ‘ఈ ఫైల్స్’ యొక్క ప్రింటింగును మీ వ్యక్తిగత ఉపయోగం కోసం మాత్రమే పరిమితం చేయవలసిందిగా కోరుతున్నాం. దయచేసి ఈ ఫైల్స్¬¬ను ఏ రూపంలోనైనా, ఎక్కడికైనా మరల పంపించవద్దు. మీరు ఇంతకంటే ఎక్కువగా కాపీలను నకలు చేయగోరితే దయచేసి నిశ్చితమైన ఉపయోగం కోసం వివరంగ వ్రాసిన వివరణ మరియు అనుమతి కోసం ఒక అభ్యర్థనను [email protected]కు పంపండి. అన్వయించబడే నియమం ప్రకారం కాపీరైట్ నోటీసులన్నీ గౌరవించబడవలెనని కూడా మేం కోరుచున్నాం. ఈ PDF ఫైల్స్ ఏ విధంగాను, ఏ ఇతర ఉపయోగార్థం సవరించబడరాదు లేక మార్చకూడదు.