LIVING STREAM MINISTRY

అధిక మొత్తంలో పంపిణీ చేయుట కొరకు ప్రచురణలు

ఈ పుస్తకాల సముదాయంతో ప్రారంభమాయెను


	క్రైస్తవ జీవితము యొక్క ప్రాథమిక విషయాలు, సంపుటి. 1 
	క్రైస్తవ జీవితము యొక్క ప్రాథమిక విషయాలు, సంపుటి. 2 
	సర్వము - ఇమిడియున్న క్రీస్తు 
	దేవుని ప్రణాళిక 
	క్రైస్తవ జీవితము యొక్క ప్రాథమిక విషయాలు, సంపుటి. 3 
	జీవమును గూర్చిన జ్ఞానం 
	మహిమ గల సంఘము
ఈ సముదాయంలోని పుస్తకాలు PDF ఫైల్స్¬గా డౌన్ లోడ్ చేయబడతాయి. మీరు PDF ఫైళ్ళను వీక్షించడానికి మరియు ముద్రించడానికి ఉచితంగా లభించే Adobe Reader అవసరం. ఈ ఫైళ్లు అందుబాటులో ఉన్న పంపిణీ విధానం దయచేసి జాగ్రత్తగా సమీక్షించండి. డౌన్¬లోడ్ కోసం అందుబాటులో ఉన్న ప్రచురణలు ఒక ప్రత్యేకమైన క్రమంలో అమర్చబడినవి, అంతరాంశం దృష్ట్యా అత్యంత మౌలిక స్థాయి నుండి అత్యంత ఉన్నతస్థాయి వరకు ఉన్నాయి. ఈ ఏర్పాటు ఇందులో చర్చించిన విషయాల పట్ల మీ గ్రహింపును, ప్రశంసను అభివృద్ధి చేయాలనే ఉద్దేశించబడినది.

ఈ ఏడు పుస్తకాల ద్వారా పురోభివృద్ధి చెందటానికిగాను, మీరు క్రైస్తవ జీవితం యొక్క ప్రాథమిక విషయాలు సంపుటి 1 తో ప్రారంభించవలెను; ఇది ఈ సముదాయంకు ఒక పరిచయంగా ఉన్నది. ఆ తరువాత అందించబడిన క్రమంలో మూడు పుస్తకాల తదుపరి సెట్ చదవండి. ఈ రెండవ సెట్ కొన్ని మౌలిక ఆరోగ్యకరమైన క్రైస్తవ అచరణలను, అవి సమస్త విషయాల యొక్క వాస్తవికతగా మరియు ‘‘దేవుని ప్రణాళిక’’ (1 తిమోతి 1:4) అని బైబిలు పిలిచే దేవుని పథకం యొక్క కేంద్రకతగా ఉన్న క్రీస్తును పరిచయం చేయుచున్నది. ఇది ఒక పునాదిగా, చివరి మూడు పుస్తకాలు దైవ జీవమును గురించి విశ్వాసుల యొక్క అనుభవాల అభివృద్ధిని వెల్లడి చేయును మరియు సంఘము ద్వారా దేవుని అంతిమగురిని వివరించును. ఈ సముదాయం అంతటిని ఇలా ఒకదాని తర్వాత ఒకటి చదువుట వలన మీరు దేవుడిని, ఆయన ఉద్దేశాన్ని ఎరుగుటకు ఇది మీకు సహాయపడుతుందని ఆశిస్తున్నాం.